calender_icon.png 19 May, 2025 | 10:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షంతో ఉపశమనం..

19-05-2025 06:44:45 PM

బూర్గంపాడు (విజయక్రాంతి): ఉక్కపోతలు, వేడిగాలులతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. సోమవారం మధ్యాహ్నం కురిసిన మోస్తారు వర్షానికి వాతావరణం కాస్త చల్లబడింది. మండలంలోని సారపాక, బూర్గంపాడు, మోరంపల్లి బంజర్, పినపాక పట్టి నగర్ తదితర ప్రాంతాల్లో మోస్తారుగా కురిసింది.