calender_icon.png 12 July, 2025 | 2:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోనాలకు తగిన ఏర్పాట్లు చేయాలని కమీషనర్ కు వినతి

11-07-2025 09:29:46 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): పిజ్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈనెల 20వ తేదీన జరగబోయే బోనాల పండుగను పురస్కరించుకొని దేవాలయాల వద్ద తగిన ఏర్పాట్లను చేయాలని మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఎడవల్లి రఘు వర్ధన్ రెడ్డితో కలిసి మున్సిపల్ కమిషనర్  త్రిలేశ్వర్ కు వినతి పత్రం అందజేశారు.