calender_icon.png 9 July, 2025 | 12:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంజారు దొడ్డి ఏర్పాటు చేసి, పశువుల నియంత్రించాలని కార్యదర్శికి వినతి

08-07-2025 07:03:49 PM

బెజ్జూర్ (విజయక్రాంతి): బెజ్జూరు గ్రామపంచాయతీలో పశువుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని గ్రామ కార్యదర్శికి గ్రామ ప్రజలు వినతి పత్రం అందజేశారు. పశువులు పగలు రాత్రి తేడా లేకుండా విచ్చలవిడిగా రోడ్లపైన తిరుగుతూ ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తూ పంట నష్టం చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న పశువులను నియంత్రించేందుకు బంజారు దొడ్డి ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ ప్రజలు పంచాయతీ కార్యదర్శి వైకుంఠం(Panchayat Secretary Vaikuntam)కి వినతిపత్రం అందజేశారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కార్యదర్శి రైతులకు హామీ ఇచ్చారు.