16-08-2025 06:19:03 PM
రేసంగ్ల రజ్ కలశ యాత్ర కోసం
జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు ఏటి. యాదవ్
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): సిరిసిల్ల ప్రెస్ క్లభ్ పాత్రికేయుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ... అఖిలభారత యాదవ మహాసభ కరపత్ర విడదల చేశారు. కావున యాదవులందరు పాల్గొనగలరు. ఈనెల 17.08:2025 జరిగే రేజంగ్ల రజ్ కలశ యాత్ర బైక్ ర్యాలీ గలదు. పార్టీలకు అతీతంగా యాదవ్ లు అందరూ హాజరై జయప్రదం చేయాలని కోరుతున్నాం. ప్రతి యాదవుడు పిలుస్తే రావడం కాద- తెలుస్తే రావాలి యాదవుడు అఖిల భారత యాదవ మహాసభ.