calender_icon.png 19 July, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా రొయ్య శ్యామ్ జన్మదిన వేడుకలు

19-07-2025 12:04:41 AM

చండూరు,(విజయక్రాంతి): చండూరు మండల కేంద్రంలో రొయ్య శ్యామ్ జన్మదిన వేడుకలు నా ప్రాయశ్చిత్తం రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ మాదిగ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇర్గి గురునాథం మాట్లాడుతూ, ఇట్లాంటిపుట్టినరోజు వేడుకలు ప్రతి సంవత్సరం సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని ఆయన కొనియాడారు. యువకులు మంచి సత్ప్రవర్తనతో సమాజ శ్రేయస్సుకోసం పాటుపడాలని ఆయన అన్నారు.