30-08-2025 02:45:15 PM
మందమర్రి (విజయక్రాంతి): రిపబ్లిక్ ఆ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ)(Republican Party Of India (A)) మంచిర్యాల జిల్లా కమిటీని రద్దు చేస్తున్నట్లు ఆర్పీఐ(ఎ) పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగపిండి రమేష్ తెలిపారు. త్వరలో పార్టీ జిల్లా నూతన కమిటీని నియమిస్తామన్నారు. నూతన కమిటీ ఏర్పాటు అయ్యే వరకు పార్టీ పేరిట ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని, పార్టీ నియమాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.