09-12-2025 01:18:57 AM
హైదరాబాద్, డిసెంబర్ 8 : భారత టెన్ని స్ స్టార్ సానియా మీర్జా చాలా రోజుల త ర్వాత రాకెట్ పట్టింది. కొడుకు కోసం కోచ్ గా మారింది. రెండేళ్ల క్రితం ఆటకు వీడ్కోలు పలికిన సానియా కుమారుడు ఇజాన్‌కు స్వ యంగా ట్రైనింగ్ ఇస్తోంది. తాజాగా సాని యా, ఇజాన్ టెన్నిస్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను ఆమె తల్లి నసీమ్ మిర్జా ఇన్‌స్టాగ్రా మ్‌లో పోస్ట్ చేశారు. దేశంలో టెన్నిస్‌కు తిరుగులేని క్రేజ్ తీసుకొచ్చిన సానియా తన కు మారుడికి మెళకువలు నేర్పిస్తున్న వీడి యో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.