17-01-2026 02:00:23 AM
రేగోడు, జనవరి 16: వీరశైవ లింగాయత్ లు బసవేశ్వరుడు చూపిన బాటలో నడుచుకోవాలని వీరశైవ లింగాయత్ మండల అధ్యక్షులు బిజలిపురం చిన్న వీరప్ప అన్నా రు. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా రేగోడు బసవేశ్వర విగ్రహం వద్ద జెం డా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో రాచోటి సుభాష్, సిద్దు స్వామి టీచర్, దు ద్యాల మల్లికార్జున్, హనుమంతు, బిజిలిపురం సిద్ధప్ప, మాజీ కోఆప్షన్ సభ్యులు చో టు బాయ్, పెద్దిరప్ప సంగప్ప టీచర్, రాచో టి నిఖిల్, గోపనపల్లి శంకరప్ప, దుద్యాల శివకుమార్, జగదీష్ పాల్గొన్నారు.