22-07-2025 09:00:29 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) సీరోల్ ఎస్ఐగా సంతోష్ నియమితులయ్యారు. మరిపెడ పోలీస్ స్టేషన్(Maripeda Police Station)లో 2వ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఆయనను సీరోల్ ఎస్ఐగా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ బదిలీ చేశారు. ఇక్కడ ఎస్ఐగా ఇంతకాలం విధులు నిర్వహించిన నగేష్ నార్కోటిక్స్ విభాగానికి బదిలీపై వెళ్లారు. మంగళవారం ఎస్ఐ సంతోష్ బాధ్యతలు చేపట్టారు.