calender_icon.png 23 December, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొలువు దీరిన సర్పంచ్, ఉపసర్పంచ్‌లు

23-12-2025 12:29:42 AM

పినపాక, డిసెంబర్ 22,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండ లం జానంపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొం దిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లను సోమవారం పినపాక మండలం ఎంపీడీవో, జానంపేట సెక్రెటరీ గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ప్రజల చేత ఓటు హక్కు ద్వారా ఎన్నుకోబడిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు  తెలిపారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రె స్ పార్టీ నాయకులు, పెద్దలు, గ్రామస్తులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.