calender_icon.png 13 December, 2025 | 6:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ఎమ్మెల్యే కిషోర్ ను కలిసిన సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి

13-12-2025 05:22:20 PM

తుంగతుర్తి (విజయక్రాంతి): హైదరాబాద్ లో తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసిన అన్నారం గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందిన కుంచాల శ్రీనివాస్ రెడ్డి శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దొంగరి శ్రీనివాస్, రామకృష్ణా రెడ్డి, వీరారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి సోమశేఖర్, పోగుల శ్రీకాంత్ రెడ్డి, మట్టిపల్లి వెంకట్ పాల్గొన్నారు.