calender_icon.png 7 May, 2025 | 12:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్‌ఆర్ టాలెంట్ స్కూల్ విద్యార్థినికి షబ్బీర్ అలీ అభినందన

06-05-2025 12:00:00 AM

కామారెడ్డి మే 5 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం కేంద్రంలోని ఆర్‌ఆర్  టాలెంట్ పాఠశాలలో చదువుతున్న  విద్యార్థిని ఆర్‌ఆర్ టాలెంట్ స్కూల్ టాపర్ గాను పాల్వంచ మండలం రెండవ ర్యాంకు సాధించిన  వేల్పుగొండ గ్రామానికి చెందిన సిమ్రా ఫిర్దోస్ ను  ఘనంగా సన్మానించిన.  ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్  మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో విద్యార్థిని తల్లిదండ్రులతో పాటు  కాంగ్రెస్ నాయకులు ఉపాధ్యాయులు ఉన్నారు