07-10-2025 10:26:28 PM
రెండు లక్షల ఆస్తి నష్టం..
చేగుంట (విజయక్రాంతి): చేగుంట పట్టణ కేంద్రంలోని డిఆర్ ఇంజనీరింగ్ వర్క్స్ షాప్ లో మంగళవారం సాయంత్రం షాక్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న యజమాని ముస్తఫా అహ్మద్ ఫైర్ స్టేషన్ కి కాల్ చేసి తెలుపగా వారు వెంటనే వచ్చి ఆస్తి నష్టం జరగకుండా మంటలు ఆర్పారు. డి ఆర్ ఇంజనీరింగ్ వర్క్స్ యజమాని ముస్తఫా అహ్మద్ మాట్లాడుతూ తనకు సుమారుగా రెండు లక్షల ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు.