14-07-2025 12:00:00 AM
కరీంనగర్.జులై 13 (విజయక్రాంతి): చొప్పదండి పట్టణానికి చెందిన రెవెన్యూ ఉద్యోగి ఆత్మహత్య సంఘటన సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. కడారి శ్రవ ణ్ కుమార్ కరీంనగర్ రూరల్ తహసిల్దార్ కార్యాలయంలో రికార్డు అఫీసెంట్ గా విధు లు నిర్వహిస్తున్నాడు. శ్రవణ్ కుమార్ కు 2021 జూన్ 2న బత్తుల నిలిమతో వివాహం జరిగింది. భర్త తో గొడవ పడిన నీలిము తన పుట్టింటికి వెల్లిపోయింది.
వీరికి 14 సంవత్సరముల పాప ఉంది. శ్రావణ్ కుమార్ పై కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్లో వరకట్న వేదింపులంటూ నీలమ ఫిర్యాదు చేసితది. ఈ విషయంపై కరీంనగర్ రూరల్ మహిళా పోలీస్ స్టేషన్ నుండి కేసు విషయంపై పోలీస్ స్టేషన్ కు రావాలని కోరగా తండ్రి కదారి నర్సింగం, తల్లి కడారి విజయ తో పాటు వారి కూతురు కడారి వనజ లు వెళ్ళారు.
అక్కడ సీఐ శ్రీలత శ్రావణ్ కుమార్ ను కొట్టివారికి బూతులు తిడుతూ బెదిరించగా నా కుమారుడు భయభ్రాంతులకు గు రయ్యాడంటూ శ్రావణ్ కుమార్ తండ్రి నర్సింగం ఆదివారం చొప్పదండి పోలీస్ లో ఫిర్యాదు చేశాడు.
ఈ మేరకు ఫిర్యాదులో నిన్ను చచ్చేదాకా వదిలిపెట్టను అంటూ పేద శ్రీలత పలుసార్లు బెదిరించడం జరిగిందని, కొద్ది రోజులకు బెయిల్ తీసుకోని రండి అం టూ మహిళా పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందని, దీంతో నా కుమారుడు జులై 7వ మల్లీ పోలీస్ పేస్టన్ లో కొడుతారో, కేసులు పెట్టి జైలుకు పంపుతారో అని భయానికి గు రై గుర్తు తెలియని క్రిమిసంహారక నుండు త్రా గి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుగా క రీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించానని అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు వేరే ఆసుపత్రి లో చేరాలని చెప్పగా ప్రైవేటు ఆసు పత్రికి తరీలించి చికిత్స చేయిస్తుండగా ఆదివారం ఉదయం మరణించాడని పోలీసు లకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
సంచలనం సృష్టిస్తున్న శ్రావణ్ కుమార్ విడియో....
శ్రావణ్ కుమార్ ఆత్మహత్య చేసుకునే ముందు తీసిన విడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ పంచటనం లేవుతుంది వి డాకులు ఇవ్వాలని బెదిరిస్తూ తప్పుడు కేసులు బనాయిస్తున్నారని అవేదన చెందుతూ శ్రావణ్ కుమార్ సెల్ఫీ విడియో తీశాడు ఎంత నిజాయితీగా ఉన్నా మహిళా పోలీస్ స్టేషన్ కరీంనగర్ సిపి కఠినంగా వ్యవహరించారని, మీ కాళ్లు మొక్కుతా ఆ సీఐని జాబ్ లో ముంచి తీసి వేయండి అని కోరారు.
అడుగుతున్న కేసు పెట్టినవు అయిపోంది. సీఐగారు వాళ్ళ దగ్గర ఎంత లంచం తీసుకున్నావు. నీవు నిజాయితి గత సీజీవి అయి తే వాళ్ళమీద రు రిమాండ్ కు పంపెయ్యి... నా మీద చొంగ కేసులు పెట్టి ఇవ్వన్ని ఎందుకండీ.... స్టేషన్లో నన్ను మాట్టాడనీయలేదు.. నన్ను మాట్లాడనీయకుండా చెస్తావు.
నీవు నిజాయితీ... నిజాయితీ అనేది ఉంటే వాళ్ల మీద కేసు చేసి ఎఫర్ చేయి. మే 17 తారీకు మ్యుచువల్ డ్రైవర్స్ అన్నది. నేను విన్నా బలవంతంగా సాక్ష్యం పెట్టి వాల్ల దగ్గర లంచం తీసుకొని సంతకం పెట్టియ్య లేదా... నీవు నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అయితే వాళ్ల మీద కేసు పెట్టె వారు,
నేను చనిపోకపోతే అడుగు.. నా చావుకు కారణం నిజాయితీ గల సిఐ శ్రీలత. నా భా ర్య నిలిషు, వాళ్ల అమ్మ వినోదు సనీస్, బిజె పి లీడర్ ప్రసన్న కుమార్ వీల్ల అందిరితో కలిసి వాల్ల దగ్గర లంచం తీసుకొని నన్ను గట్టి చేస్తున్నావు. నా చావుకు నీవు కారణం నా పేద్దన కూడా చూడనివ్వ లేదు సీఐ గారు అంటూ శ్రావణ్ కుమార్ సెల్ఫీ విడియో సం చలనం రేవుతుంది.
ఫిర్యాదు అందడంతో పలువురిపై కేసు నమోదు:ఎస్పు నరేష్ రెడ్డి
చొప్పదండికి చెందిన కాడారి శ్రవన్ కుమార్ కరీంనగర్ దూరల్ తపాసిల్దార్ కా ర్యాలయంలో రికార్డు అసి స్టెంట్ గా పనిచేస్తున్నాడు. అతని భార్య కరీంనగర్ కుచెందిన కడారి నీటిము కరీంనగర్ డిపో నందు కండక్టర్ గా పని చేస్తుంది. గత మే నెలలో శ్రవణ్ భార్య కరీంనగర్ మహిళా పోలీస్ తో ఇద్ద మామలు, అక్క వనజలపై గృహ హింస, వరకట్న వేధింపుల కేసు నమోదు చేసిందని ఎస్త్స్ర నరేష్ రెడ్డి తెలిపారు.
అట్టి కేసు విచారణలో భానుగా శ్రావన్‌ని పోలీస్ స్టేషన్ కి పిలవగా మనసస్థాపనికి గురైన శ్రావణి ఈ నెల 7న చొప్పదండిలో పురుగుల మందు తాగి నైజ్ హాస్పిటల్‌తో ఆదివారం మృతి చెందాడని ఎస్పు తెలిపారు. మృతుడి తండ్రి కడారి ధర్నింగం ఫిర్యాదు మేరకు మృతిని భార్య మీలిమా, ఆమె ని కరవడ వచ్చిన మ ధ్యవర్తులతో పాటు మహిళా సిఎస్ ఇన్స్పెక్టర్ పై కేసు నమోదు చేసినట్లు ఎప్పు కదేవిరెడ్డితెలిపారు.