calender_icon.png 9 October, 2025 | 10:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హక్కుల కోసం పోరాడిన వ్యక్తి శ్రీ ప్రహ్లాద్

09-10-2025 07:06:13 PM

నిర్మల్ రూరల్మున్సిపల్ లో పనిచేస్తున్న కార్మికులు ఉద్యోగుల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి శ్రీ ప్రహ్లాద్ అని నిర్మల్ మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో సంతాపదినాన్ని నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తూస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమములో రెవెన్యూ ఆఫీసర్ లక్ష్మీ రాజు, మేనేజర్ అనూఫ్, శానిటరీ ఇన్స్పెక్టర్లు దేవదాసు, ప్రవీణ్ కుమార్, మున్సిపల్ సిబ్బంది, వార్డు అధికారులు పాల్గొన్నారు.