30 October, 2025 | 2:00 AM
29-10-2025 12:03:48 AM
రేగోడు, అక్టోబర్ 28: రేగోడు మండలంలోని తాటిపల్లి శివారులో మిషన్ భగీరథ ట్యాంకుల పక్కన పెట్రోల్ బంక్ నిర్మాణం కోసం మంగళవారం ఆర్డీవో ర మాదేవి స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ దత్తారెడ్డి పాల్గొన్నారు.
30-10-2025