08-05-2025 12:42:52 AM
నిర్మల్, మే 7 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని సారంగపూర్ మండలంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్ రియల్ హీరో అవార్డులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అందుకోవడం తో బుధవారం జిల్లా ఎస్పీ జానకి షర్మి ల అతని అభినందించారు. 100 కాల్ స్పందించిన ఎస్‌ఐ వెంటనే అక్కడికి చేరుకొని ఆపదలో ఉన్న ఓ కుటుంబా న్ని ఆదుకో వడంతో రియల్ హీరో అ వార్డు దక్కినట్టు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు.