calender_icon.png 28 September, 2025 | 7:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం కార్యవర్గం ప్రమాణ స్వీకారం..

28-09-2025 05:57:58 PM

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): సిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం కమిటీ నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం విద్యానగర్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో ఆలయ అధ్యక్షులు ముఖ్య సలహాదారుల సమక్షంలో దేవాలయం కమిటీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది.

కార్యవర్గం అధ్యక్షుడు చేరాల ప్రసాద్ ఉపాధ్యక్షులు గండ్ర పృథ్వీధర్ రావు గాజుల శ్రీనివాస్ పయ్యావుల శ్రీనివాస్ మాదిరెడ్డి అంజనాదేవి దూస ఈశ్వరి ప్రధాన కార్యదర్శి పుప్పాల ముకుందెష్ కోశాధికారి మామిడాల శ్రీధర్ సహాయ కార్యదర్శిలు లింగంపల్లి సతీష్ గోనె రాజేష్ దూస ప్రభాకర్ జిందం కావ్య చకినాల లలిత ప్రచార కార్యదర్శులు రాయుళ్ల వేణు చింతగింది శ్యాం కుమార్ ఎలిగేటి లలిత సాంస్కృతిక కార్యదర్శులు కున్ గుల్ వార్ దిలీప్ గడ్డం దేవయ్య బైరి శ్రీనివాస్ తోట మంజుల సభ్యులు గా దూస శ్రీకాంత్ లోపళి రాజారావు బొల్లి మురళి మేరుగు శేఖర్ సిరిమల్లె శ్రీహరి బైరగోని సురేందర్ గౌడ్ తోట శివ పెరుమాండ్ల మనోహర్ గౌడ్ వడ్డేపల్లి అనసూయ సంధిరి లక్ష్మి కట్ల రేవతి బైరీ స్వర్ణలత ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వెలుముల స్వరూప తిరుపతిరెడ్డి టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి దేవాలయం గౌరవ అధ్యక్షుడు దూస భూమయ్య ముఖ్య సలహాదారులు వెలుముల తిరుపతిరెడ్డి మామిడాల కృష్ణ బుల్లి రామ్మోహన్ జిందం దేవదాస్ చిట్నేని శ్రీనివాసరావు గోశిక శ్రీనివాస్ మెరుగు పుతిలి భాయ్ ఆలయ అర్చకులు సభ్యులు భక్తులు పాల్గొన్నారు.