calender_icon.png 16 August, 2025 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాండురంగాపురం యూత్ ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు..

16-08-2025 07:29:07 PM

హాజరైన నాగ సీతారాములు టిపిసీసీ జనరల్ సెక్రటరీ

గ్రీన్ ఎర్త్ సొసైటీ వ్యవస్థాపకులు రమేష్ రాథోడ్

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) పాల్వంచ మండల పరిధిలోని పాండురంగపురంలో.. పాండురంగాపురం యూత్ ఆధ్వర్యంలో శనివారం శ్రీ కృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  కృష్ణుడి విగ్రహ ప్రతిమకు పూజలు చేశారు. మహిళలు యువకులు ఉత్సాహంగా హాజరు అయ్యారు.