05-08-2025 10:44:42 PM
ఎస్ఐ టివిఅర్ సూరి
మంగపేట,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో గల 25 గ్రామ పంచాయతీలలో మందు సేవించి వాహనాలు నడిపి డ్రంక్ అండ్ డ్రైవ్ లో చిక్కిన 29 మందిని మంగపేట ఎస్ఐ టివిఅర్ సూరి మంగళవారం కోర్టులో ప్రవేశ పెట్టగా జిల్లా కోర్టు జడ్జి 35000 రూపాయలు జరిమానా విధించిగా అరుగురికి మూడు రోజుల జైలు శిక్ష అమలు చేసారని ఇక నుంచి ఎవ్వరైనా మద్యం సేవించి రోడ్డు పై వాహనాలు నడిపితే సహించిది లేదు అని ఎస్ఐ టీవీఅర్ సూరి ఓ ప్రకటనలో తెలిపారు.