calender_icon.png 27 August, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణపతి ఆకారంలో విద్యార్థులు

27-08-2025 01:20:16 AM

మునిపల్లి, ఆగస్టు 26 : వినాయక చవితి పండుగను పురస్కరించుకుని మండల పరిధిలోని తాటిపల్లి గ్రామ శివారులో గల యూనైటెడ్ స్కూల్ లో విద్యార్థులు పర్యావరణహిత మట్టి గణపతి విగ్రహాలను తయా రు చేశారు. ఈ సందర్భంగా గణపతి ఆకారంలో విద్యార్థులు కూర్చొని గణపతి ప్రతి మలు తయారు చేయడం జరిగిందని స్కూ ల్ కరస్పాండెంట్ తాటిపల్లి మల్లేశం తెలిపారు. అనంతరం విద్యార్థులను స్కూల్ అధ్యాపక బృందం అభినందించారు.