calender_icon.png 14 December, 2025 | 1:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుడా పనులు పరిశీలించిన సుడా చైర్మన్

13-12-2025 07:24:34 PM

కరీంనగర్ (విజయక్రాంతి): సుడా కమర్షియల్ బిల్డింగ్, ఐడీఎస్ఎంటి పనులను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి శనివారం పరిశీలించారు. సంక్రాంతి వరకు ఐడీఎస్ఎంటి పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. సుడా కమర్షియల్ బిల్డింగ్ పనులు ఇంకా వేగవంతం చేసి మార్చి వరకు మొదటి దశ పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. డిఈఈ రాజేంద్ర ప్రసాద్, కాంట్రాక్టర్లు ఉమేందర్ రావు, చిందం శ్రీనివాస్, అజ్మల్ తదితరులు పాల్గొన్నారు.