01-08-2025 06:54:22 PM
హనుమకొండ (విజయక్రాంతి): భద్రకాళి నూతన ఈవోగా రామల సునీత(EO Ramala Sunitha) శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రామల సునీత మాట్లాడుతూ.. భద్రకాళి అమ్మవారి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తానని తెలిపారు, భక్తులు కూడా అధికారులకు సహకరించాలని కోరారు.