calender_icon.png 30 May, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ పోరాట విద్యార్థి నాయకులు దిగంబర్ కి ఘన సన్మానం

28-05-2025 05:26:21 PM

మంథని (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారులకు సన్మాన సభ సందర్భంగా బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం(Telangana Activists Forum)ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినందుకు ఉద్యమకారునిగా విద్యార్థి నాయకునిగా తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన మంథని పట్టణానికి చెందిన విద్యార్థి నాయకుడు డిగంబర్ ను ఘనంగా సన్మానించారు.