calender_icon.png 2 July, 2025 | 12:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గద్దెను కూలగొట్టిన నిందితులను గుర్తించాలి

01-07-2025 06:46:47 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని ఏడో వార్డులో టిఆర్ఎస్ పార్టీ గద్దెను కూల్చిన నిందితులను వెంటనే పట్టుకోవాలని ఆ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ కె రామ్ కిషన్ రెడ్డి(District Coordinator K Ram Kishan Reddy) అన్నారు. మంగళవారం టిఆర్ఎస్ నేతలతో కలిసి గద్దె కూల్చిన ప్రాంతాన్ని సందర్శించి అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వివరించారు. పథకం ప్రకారం వారిని వెంటనే పట్టుకోవాలని సూచించారు. నాయకులు చంద్రశేఖర్ నజీర్ అమ్మ అక్రమలి చావుస్ తదితరులున్నారు.