calender_icon.png 15 January, 2026 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

15-01-2026 02:52:14 AM

మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ 

కుషాయిగూడ, డిసెంబర్ 14 (విజయక్రాంతి) : గౌడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మేడ్చల్ మల్కాజిగిరి నూతన సంవత్సర క్యాలెండర్ ను బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలుపుతూ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు తాళ్ళ ఆనంద్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ముత్యం ముఖేష్ గౌడ్, కోశాధికారి బుడంపల్లి నిరంత్ గౌడ్, గౌడ సంఘం రాష్ట్ర నాయకులు కాసుల మహేష్ గౌడ్, గోపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బత్తిని వినయ్ కుమార్ గౌడ్, రామకృష్ణ, ఎల్గాని వెంకటేష్ గౌడ్, బత్తుల గణేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.