27-12-2025 01:35:20 AM
భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ, డిసెంబర్ 26 : హెచ్ వీ సాల జారీలో జాప్యం, అపాయింట్‌మెంట్ ల రద్దు వంటి అంశాలపై ఫిర్యాదులు వస్తున్నాయని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ముఖ్యంగా వీసా అపాయింట్‌మెంట్‌ల షె డ్యూలింగ్, రీషెడ్యూలింగ్‌లో వచ్చిన ఫిర్యాదులను అమెరికా దృష్టికి తీసుకెళ్లినట్లు విదే శాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వా ల్ వెల్లడించారు.
కెనడాలో గుండెపోటు కారణంగా భారత సంతతికి చెందిన వ్యక్తి ఇ టీవల ప్రాణాలు కోల్పోయిన ఘటనపై స్పం దిస్తూ.. అతడికి కెనడా పౌరసత్వం ఉందని స్పష్టం చేశారు. ఆ విషయంలో కెనడా ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పారు.