06-11-2025 11:46:27 PM
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): మహబూబ్ నగర్ నియోజకవర్గాన్ని ఉన్నత స్థానంలో నిలిపేందుకు నిరంతరం శ్రమిస్తున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం గురువారం సచివాలయంకి వెళ్లారు. మధ్యాహ్న భోజనం సచివాలయంలోని క్యాంటీన్లో ఉద్యోగులతో కలిసి నేను కూడా మీలో ఒకరిని అనేలా భోజనం చేశారు. ఎమ్మెల్యే సాధారణ వ్యక్తుల వచ్చి భోజనం చేయడంతో ఉద్యోగులంతా సంతృప్తి వ్యక్తం చేశారు.