calender_icon.png 22 January, 2026 | 2:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ చేసిన ఎంపీడీవో

22-01-2026 12:49:24 AM

మాగనూరు జనవరి 21. గ్రామాల్లో నిరుపేద, ఇల్లు లేని కుటుంబాలకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణ కోసం ప్రభుత్వం ఇస్తున్న ఇం దిరమ్మ ఇండ్ల ప్రోసిడింగ్ పత్రాలను బుధవారం మాగనూరు మండలంలోని పర్మాన్ దొడ్డి గ్రామంలోఎంపీడీవో శ్రీనివాసులు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ లబ్ధిదారులకు ప్రోసిడింగ్ పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆనంద్ గౌడ్ మాట్లా డుతూ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆదేశా ల మేరకు ఇంద్రమ్మ ఇండ్ల ప్రొజెటింగ్ పత్రాలు ఇవ్వడం జరుగుతుందన్నారు.

కాం గ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హా మీలను నెరవేరుస్తూ అనేక అభివృద్ధి , సం క్షేమ పథకాలు చేపట్టి గ్రామాల అభివృద్ధి కో సం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వమని అ న్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ రవికుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శివరాం రెడ్డి వెంకట్రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు కమిటీ సభ్యులు గ్రామస్తుల తదిత రులు పాల్గొన్నారు.