calender_icon.png 10 November, 2025 | 6:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నంగునూరు జర్నలిస్టుల నూతన కార్యవర్గం ఏకగ్రీవం

10-11-2025 12:00:00 AM

నంగునూరు, నవంబర్ 9: సిద్దిపేట జిల్లా నంగునూరులో ఆదివారం మండల జర్నలిస్టుల కమిటీ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. గౌరవ అధ్యక్షులుగా నాగిళ్ల మ హేందర్ గౌడ్, అధ్యక్షులుగా బూసిరెడ్డి నరో త్తం రెడ్డి, ఉపాధ్యక్షులుగా సొప్పరి రాములు, పంగ రవి,ప్రధాన కార్యదర్శిగా పబ్బతి రాజిరెడ్డి, ప్రచార కార్యదర్శిగా చేర్యాల తులసీ దాస్, కోశాధికారిగా పంగ లింగం, కార్యవర్గ సభ్యులుగా జంగిటి సత్యం, సిలివేరి కృష్ణ, రంగు రాజు గౌడ్, పోలసాని సుధాకర్, వనపర్తి శివ కుమార్, చల్లారం రాజశేఖర్ రెడ్డి ల ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల నిర్వహణ అధికారిగా వ్యవహరించిన న్యాలకొం డ శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. మండలంలోని జర్నలిస్టుల ఐక్యతకు ఎల్లవేళలా కృషి చేస్తామని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా మన్నారు.