calender_icon.png 17 January, 2026 | 6:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈనెల 19న నిర్వహించే ప్రజావాణి వాయిదా

17-01-2026 02:02:15 AM

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్, జనవరి 16 :మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక పనులలో అధికారుల నిమగ్నమైనందువల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టరేట్ కార్యా లయంతో పాటు నాలుగు మున్సిపల్ ఏరియాలో వాయిదా  వేసినట్టు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు.

మున్సిపల్ ఎన్నికల స న్నాహక పనులు  ముఖ్యమైన  కార్యకలాపాలలో జిల్లా స్థాయి అధికారులు నిమగ్నమై ఉన్న నేపథ్యం లో, ఈ నెల 19 న నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని   మెదక్ జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంతో పాటు నాలుగు మున్సిపాలిటీ ఏరియాలలో ప్రజావాణి తాత్కాలికంగా వా యిదా వేస్తున్నట్లు వెల్లడించారు. మిగతా మండలాలలో  తాసిల్దార్ కార్యాలయాల్లో యధావిధిగా ప్రజావాణి కొనసాగుతుందని కలెక్టర్ వెల్లడించారు.