calender_icon.png 22 January, 2026 | 2:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెలికం అడ్వైజర్ కమిటీ మెంబర్‌కు రాజీనామా

22-01-2026 12:53:25 AM

అలంపూర్ జనవరి 21 :జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చెందిన తెలంగాణ రాష్ట్ర టెలికం అడ్వైజరీ కమిటీ మెంబర్ మహమ్మద్ ఇస్మాయిల్ తన పదవి నుంచి రాజీనామా చేశారు.అలంపూరు పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ జెడ్పిటిసి భర్త శంషాద్ ఇస్మాయిల్  సంగారెడ్డి ఏజీఎం వీరభద్ర రావు ను కలిసి తన పదవికి రాజీనామా పత్రాన్ని బుధవారం అందజేశారు.