calender_icon.png 14 May, 2025 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తప్పించుకుని పారిపోయిన దొంగ

13-05-2025 10:35:22 PM

లక్షెట్టిపేట (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలోని నస్ఫూర్ పోలీస్ స్టేషన్ లో దొంగతనం కేసులో ఇద్దరు వ్యక్తులను మంగళవారం లక్షేట్టిపేట సబ్ జైలు(Luxettipet Sub Jail)కు రిమాండ్ కు తరలించగా జైలు బయట నుంచి గజానంద్ అనే నిందుతుడు పరార్ కావడం జరిగిందని ఎస్సై సురేష్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు లక్షెట్టిపేట పోలీస్ వారికీ సమాచారం అందించాలని ఎస్సై తెలిపారు.