calender_icon.png 15 December, 2025 | 10:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయం సాధించిన సర్పంచులు..

14-12-2025 10:36:55 PM

రామాయంపేట (విజయక్రాంతి): రామయంపేట మండల వ్యాప్తంగా 16 గ్రామ పంచాయతీలో రెండో విడత ఎన్నికల సంఘం ఆదివారం పూర్తయింది. రామాయంపేట మండల వ్యాప్తంగా రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్లో పురుషులు 837 ఉండగా మహిళలు 9138 మొత్తం ఓట్లు పదిగోడు, 445 ఉన్నాయి. గ్రామాల వారిగా 88.14% ఓట్లు పోలయ్యాయని ఎంపీడీవో చార్జీలో దిన్ తెలిపారు. అదేవిధంగా మండలంలో గ్రామాల వారిగా గెలుపొందిన సర్పంచులు దంతపల్లి మస్కూరి బాలరాజ్ బిజెపి. పర్వతాపూర్ తౌర్య నాయక్ కాంగ్రెస్.

కిషన్ తాండ చౌహన్ రాణి రాజు కాంగ్రెస్. జమ్మల తండా బన్సీ నాయక్ కాంగ్రెస్. కాట్రియాల స్రవంతి రాజేందర్ బీఆర్ఎస్. లక్ష్మాపూర్ గొల్లపల్లి నవీన్ గౌడ్ బిజెపి. తుని గండ్ల మల్లన్న గారి శివకుమారి నాగులు కాంగ్రెస్. ఝాన్సీ లింగాపూర్ మానెగండ్ల రామకృష్ణయ్య కాంగ్రెస్. అక్కన్నపేట బక్కయ్య గారి యాదగిరి బిజెపి. ప్రగతి ధర్మారం రెబల్ కాంగ్రెస్ బండారి శ్రీనివాస్ గౌడ్. శివయ్య పల్లి పెండాల మమత బీఆర్ఎస్. సుతార్ పల్లి మద్దూరి సునీల్ బీఆర్ఎస్. ఆర్ వెంకటాపూర్ ఉమా సంజీవరెడ్డి బీఆర్ఎస్. కోనాపూర్ వెంకట్రాంరెడ్డి కాంగ్రెస్. రాయిలాపూర్ స్వాతంత్ర అభ్యర్థి గట్టు సుశీల. దామరచెరువు దుంపల బీఆర్ఎస్ లు ఘనవిజయం సాధించారు.