08-01-2026 12:35:28 AM
నిర్మల్, జనవరి 7 (విజయక్రాం తి): ధర్మ పరిరక్షణకు సేవా మార్గం ఎంచుకోవడం అభినందనీయమని నిర్మల్‌కు చెందిన దేవ్ బాయ్ హాస్పిటల్ వైద్యులు చంద్రిక అవినాష్ అన్నారు. నిర్మల్ పట్టణం నుండి శబరిమలైలో సేవ అన్నదాన కార్యక్ర మాలకు సామాగ్రి పంపుతున్న వాహనాన్ని ప్రారంభించారు. శబరిమలైకు వెళ్లే భక్తులకు ఇక్కడ భక్తులు అన్నదానం ఇతర సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు ఈ కార్యక్రమంలో గురుస్వామి చిన్నయ్య అయ్యప్ప భక్తులు ఉన్నారు.