calender_icon.png 30 May, 2025 | 5:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచ్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన యువకుడు

28-05-2025 07:58:15 PM

బాన్సువాడ (విజయక్రాంతి): బాన్సువాడ(Banswada) ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మిర్జాపూర్ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ ఎన్నికల మేనిఫెస్టో పోస్టర్ ని గ్రామ పౌరుడు సబ్బిడి రమేష్ బుధవారం ఆవిష్కరించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ... గ్రామానికి సంబంధించిన నాయకుడు చట్టబద్ధమైన వ్యక్తి ఉన్నట్లయితే గ్రామంలో 100 కుటుంబాలు బాగుపడతాయని అన్నారు. చట్ట విరుద్ధమైన నాయకున్ని ఎన్నుకుంటే ఒక కుటుంబం మాత్రమే బాగుపడుతుందని మండిపడ్డారు.