08-11-2025 05:46:34 PM
నిర్మల్ (విజయక్రాంతి): స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 10న జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినిస్టర్ అండర్-17, అండర్-14 యోగాసన పోటీలను నిర్వహిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న తెలిపారు. ఉదయం ఎన్ని గంటలకు ఆయా పాఠశాలకు చెందిన విద్యార్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రలతో ఈ పోటీలకు రావాలని జిల్లా స్థాయిలో ఎంపిక చేసిన వారిని రాష్ట్ర స్థాయికి పంపడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినించుకోవాలన్నారు.