calender_icon.png 28 January, 2026 | 1:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైకిల్‌పై కుంభమేళాకు..

10-02-2025 12:00:00 AM

మణుగూరు/కరకగూడెం, ఫిబ్రవరి 9: ఆర్టీసీ విశ్రాంత కార్మికుడు జీ కృష్ణ కుంభమేళాకు సైకిల్ యాత్ర చేపట్టాడు. మణుగూరులో ప్రారంభించిన సైకిల్ యాత్ర ఆది  సాయంత్రం కరకగూడెం చేరుకు  సైకిల్ వినియోగంతో చేకూరే లాభా  ప్రజలకు అవగాహన కల్పించడం  కాలుష్య రహిత సమాజమే లక్ష్యంగా సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నట్టు తెలిపారు.