calender_icon.png 22 November, 2025 | 4:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెరుగైన వైద్యం అందించాలి

17-08-2024 05:42:10 PM

హైదరాబాద్ లో మంత్రి శ్రీధర్ బాబు పరమార్ష...

మంథని, (విజయ క్రాంతి): హైదరాబాద్ లో నిమ్స్ హాస్పటల్ లో మంథని నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రో కో-ఆర్డినేటర్ నస్పూరి నాగరాజు అనారోగ్యంతో చికిత్స పొందుతుండగా శనివారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి వైద్యులను అడిగి  తెలుసుకొని, మెరుగైన వైద్యం అందించాలన్నారు. మంత్రి వెంట మల్హర్  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బడితల  రాజయ్య  తదితరులు పాల్గొన్నారు.