calender_icon.png 12 October, 2025 | 12:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజశేఖర్ దంపతులకు సన్మానం

11-10-2025 07:53:36 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): సుల్తానాబాద్ మున్సిపాలిటీ బిజెపి ప్రధాన కార్యదర్శి, 3వ వార్డ్ బిజెపి నాయకులు కందునూరీ కుమార్ ఆధ్వర్యంలో శివాలయం దేవాలయములోని శివుని గర్భగుడికి ఎసిని వితరణ చేసిన అయిల్గ సరిత-రాజశేఖర్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో శనివారం  బిజెపి నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమములో సుల్తానాబాద్ మున్సిపాలిటీ బిజెపి అధ్యక్షులు కూకట్ల నాగరాజు, ఓబీసీ పట్టణ అధ్యక్షులు శ్రీగిరి సుధాకర్ పాల్గొని ఆదంపతులకు శివుని ఆశిష్యులు ఉండాలని కోరుకోవడం జరిగింది.