calender_icon.png 13 May, 2025 | 10:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర గిరిజన మోర్చా నాయకుడికి సన్మానం

12-05-2025 02:07:37 AM

రాజాపూర్ మే 11: మండల కేంద్రంలో ఆదివారం బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా ఉ పాధ్యక్షులుగా ఎన్నికైన సభవత్ శ్రీనివాస్ నాయక్ ను సన్మానం చేశారు. మండలం నుంచి రాష్ట్ర కమిటీలో చోటు దక్కించుకున్న శ్రీనివాస్ నాయక్ కు బీజేపీ మండల నాయకులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆనంద్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు తిరుపతి, ఆదిత్య, బాల్ రాజ్ నర్సింహా తదితరులు పాల్గొన్నారు.