calender_icon.png 30 September, 2025 | 1:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజామాబాద్ జిల్లాలో మద్యం దుకాణాలకు రెండు దరఖాస్తులు

30-09-2025 12:00:00 AM

నిజామాబాద్ సెప్టెంబర్ 29 (విజయక్రాంతి) : నిజామాబాద్ జిల్లాలో మద్యం దుకాణాల కై  సోమవారం రెండు దరఖాస్తులు వచ్చాయి.  కొత్త వైన్ షాపుల టెండర్ల ప్రక్రియ ప్రారంభించిన ఎక్సైజ్ అధికారులు కొత్తగా 2025-2027 సంవత్సరానికి అర్జెంటుకానాలకై దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మద్యం దుఖానలకు రెండు దరఖాస్తులను  కోరిపల్లి రంజిత నందిపేట్ మండల్‌ జి.ఎస్.ఎల్: నంబర్.030, నందిపేట్ వైన్స్ కొరకు కాస్తు చేశారు. శ్రీనివాసరావు నందిపేట్ మండల ఆంధ్ర నగర్ కు జిఎస్‌ఎల్ నంబర్ : 091, మైలారం గ్రామం సిరికొండ మండల కోసం దరఖాస్తు చేశారని నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరిండెంటెడ్ మల్లారెడ్డి తెలిపారు.