23-07-2025 01:31:49 PM
తూప్రాన్,(విజయక్రాంతి): మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురైన ఘటన శివంపేట మండలం మాగ్దూంపూర్ సమీపంలో చోటుచేసుకుంది. ఈ కేసును తూప్రాన్ సిఐ రంగకృష్ణ దర్యాప్తు చేపట్టగా బోరబండ నివాసి మహమ్మద్ సభిల్ 21గా గుర్తించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా సిఐ రంగాకృష్ణ విరోచితమైన సాహసంతో కేసులోని పూర్తి వివరాలు సేకరించే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.