17-01-2026 02:49:57 AM
ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
నిర్మల్ జనవరి 16 (విజయ క్రాంతి) : నిర్మల్ జిల్లాలోని మామడ మండలంలో గల న్యూ సాంగ్వి గ్రామంలో బాబా సాహె బ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేసిన బీజేఎల్పి నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఈ కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, విగ్రహ దాత డాక్టర్ ఏనుగు దేవేందర్ రెడ్డి, అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుంటోల్ల వెంకటస్వామి,
మామడ మండల అధ్యక్షులు దేవుళ్ళ మధు బిజెపి జిల్లా ఉపాధ్య క్షులు కొండ్ర రాజారెడ్డి, మండల అధ్యక్షులు బత్తుల రంజిత్, గ్రామ సర్పం చ్ అశ్విన్ రెడ్డి, మండల నాయకులు బాపురెడ్డి, మామడ సర్పంచ్ సూరి, సచిన్, వివిధ మండలాలు అంబేద్కర్ సంఘాల నాయకులు బ్యాగరి సుధాకర్, రోడ్డ గంగ న్న, కట్ల రాజన్న, మైపాల్, గ్రామ అంబేద్కర్ సంఘం నాయకులు బ్యాగరి చిన్న సాయన్న, దేవేందర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.