calender_icon.png 11 May, 2025 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవాలయాల నిర్మాణానికి ఆర్థిక సాయం అందజేసిన వడ్త్య రమేష్ నాయక్

10-05-2025 07:19:54 PM

దేవరకొండ: చందంపేట మండలం తెల్దేవర్ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించనున్న రామాలయం, శివాలయం, ఆంజనేయ స్వామిల నూతన ఆలయం నిర్మాణానికి తన వంతు సహాయంగా భారత రాష్ట్ర సమితి (భారాస) దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్యా రమేష్ నాయక్ రూ.1.70 లక్షలను విరాళం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఎర్ర జైపాల్ రెడ్డి, కేతావత్ లక్ష్మ నాయక్, బాలు నాయక్, మహా లక్మయ్య, కిన్నెర హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.