calender_icon.png 10 November, 2025 | 6:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన ఎస్సుగా వీరబాబు బాధ్యతలు స్వీకరణ

10-11-2025 12:03:54 AM

 చారకొండ, నవంబర్ 9:  మండల నూతన ఎస్సుగా పి.వీరబాబు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన ఎస్సు వీరబాబు మాట్లాడుతూ.. చారకొండ మండలంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రజల సహకారంతో కృషి చేస్తానని తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలు శాంతిభద్రలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.