calender_icon.png 14 August, 2025 | 2:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిరేకల్ సీఐగా వెంకటేష్ గౌడ్

14-08-2025 12:25:21 AM

నకిరేకల్, ఆగస్టు 13: నకిరేకల్ సర్కిల్  ఇన్స్పెక్టర్ గా ఎన్ వెంకటేష్ గౌడ్ బుధ వారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ కమాన్ కంట్రోల్ నుండి బదిలీపై నకిరేకల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పోస్టింగ్ తీసుకున్నారు. ఇక్కడ పనిచేస్తున్న రాజశేఖర్ బదిలీపై వెళ్లారు.