calender_icon.png 10 September, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రవాసి వాణిలో పాల్గొన్న వినయ్ రెడ్డి

09-09-2025 08:42:28 PM

అర్మూర్ (విజయక్రాంతి): హైదరాబాద్ నగరం పంజాగుట్టలోని ప్రజా భవన్ లో మంగళవారం జరిగిన ప్రవాస వాణి కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి(Congress Party Incharge Prodduturi Vinay Kumar Reddy) పాల్గొన్నారు. గల్ఫ్ బాధితుల సమస్యలు విన్నారు. ఆ సమస్యలను పరిష్కరించమని అక్కడ ఉన్న అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.