06-05-2025 12:00:00 AM
ఆర్మూర్, మే 5 : పట్టణంలో ని గ్రంథాలయాన్ని డిజిటల్ సౌకర్యాలతో ఆరు కంప్యూటర్లు, వైఫై సౌలభ్యాలతో ఆధునికరించి పాఠకులకు మరింత సౌకర్యంగా ఉండేందుకు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు, యువతకు జ్ఞానాన్ని పెంచే అవకాశం కల్పిస్తుందని దానిని సద్వినియొగం చేసు కోవాలని సూచించారు .ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.