calender_icon.png 7 September, 2025 | 11:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినాయకుడి సేవలో వినాయక్ నగర్ కార్పొరేటర్

07-09-2025 12:31:18 AM

మల్కాజిగిరి, సెప్టెంబర్ 6(విజయక్రాంతి) : వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని ఈస్ట్ కాకతీయ నగర్, వినోభా నగర్ తదితర కాలనీలలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి దర్శించుకున్నారు. స్వామి వారి ఆశీస్సులు తీసుకున్న అనంతరం మండపాల వద్ద అన్నదానం కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఓం ప్రకాష్, గోపాల్ యాదవ్ తిరుమల, జ్యోతిర్మయి, సుమలత తదితరులు పాల్గొన్నారు.